Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్

కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు.

Karnataka: స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూమే తగలబెట్టాడు, కర్ణాటకలో షాకింగ్ సంఘటన..వీడియో వైరల్
Shocking incident at Karnataka, A dissatisfied Ola electric scooter customer set a showroom on fire after an argument over his faulty vehicle

కర్ణాటకలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్కూటర్ రిపేర్ చేయలేదని ఏకంగా షోరూంను తగలబెట్టాడు. కర్ణాటకలోని కలబురగిలో నదీమ్ (26) అనే యువకుడు ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం కొన్న స్కూటర్లో సమస్యలు రావడంతో నదీమ్ రిపేర్ కోసం షోరూమ్ స్టాఫ్ను సంప్రదించాడు. అయితే ఎన్నిసార్లు వెళ్లినా సిబ్బంది సరిగా స్పందిచకపోవడంతో కోపంతో షోరూంకు నిప్పు అంటించాడు. గుజరాత్‌లోని ఓ గోదాంలో ప్రమాదం, బస్తాలు జారి పడి కార్మికుడు మృతి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..

 Here's Video:

స్కూటర్ రిపేర్ చేయలేదని షోరూము తగలబెట్టాడు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 11, 2024 03:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).