తమిళనాడులోని పొల్లాచ్చిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొని నీలగిరి జిల్లా జడ్జి దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. జూలై 18, మంగళవారం జరిగిన ఈ ప్రమాదం CCTVలో రికార్డ్ అయింది. న్యాయమూర్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైకు ఢీకొట్టింది.అయితే ఢీకొట్టిన తరువాత రైడర్ తన ఫోన్, బైక్‌ను తీసుకొని, గాయపడిన న్యాయమూర్తికి సహాయం చేయకుండా సంఘటన స్థలం నుండి పారిపోయాడు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు
Here's Video
Surveillance camera visuals of Tuesday's hit-and-run at #Pollachi, in which a judge died, shows the rider not attending to the pedestrian and leaving the spot after the accident. The police have arrested the rider Vanjimuthu of Kanjampatti. @THChennai pic.twitter.com/8NfflN5xrQ
— Wilson Thomas (@wilson__thomas) July 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)