మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపగా దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మహేశ్ కుమార్.
సినీ పెద్దలారా మీకు దండం పెడతాం ఇక ఆపేయండని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండని సూచించారు. కేటీఆర్ లీగల్ నోటీసులపై కొండా సురేఖ , న్యాయపరంగానే ఎదుర్కొంటా...కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సురేఖ
Here's Video:
సినీ పెద్దలారా మీకు దండం పెడతాం ఇంక వదిలేయండి
ఇక ఆపేయండి.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి
మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. pic.twitter.com/9f0PEP0t4d
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)