లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్.వో.టీ పోలీసులు. నార్త్ ఇండియా, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హజరుపర్చి.. పీటీ వారెంట్ కింద హైదరాబాద్ తరలిస్తున్నారు. జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలని పోలీసులకు సూచన
Here's Tweet:
గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్
అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్.వో.టీ పోలీసులు
నార్త్ ఇండియా, నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టిన పోలీసులు
చివరకు గోవాలో అదుపులోకి అక్కడ కోర్టులో హజరుపర్చి.. పీటీ వారెంట్ కింద హైదరాబాద్ తరలిస్తున్న పోలీసులు.#johnymaster… https://t.co/7vjWOK8mQI pic.twitter.com/YTiVUlST8n
— Telangana Awaaz (@telanganaawaaz) September 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
