Ananya Nagalla Distributes Blankets: అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పిన అనన్య నాగళ్ళ, వీడియో ఇదిగో..
అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ( Heroine Ananya Nagala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట నాగ మల్లేశం అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె మంచితనం గురించి మనందరికీ తెలిసిందే.మొన్నటికి మొన్న ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది.తాజాగా అనన్య నాగళ్ళ మరో మంచి పనిచేసింది. అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వగా అనన్యను మరోసారి అంతా అభినందిస్తున్నారు.
Ananya Nagalla Distributes Blankets:
గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల
అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ పరిసరాల్లో బయట పడుకున్న ప్రయాణికులు, పేదలకు స్వయంగా దుప్పట్లు పంచిన అనన్య
వీడియో వైరల్ కావడంతో అనన్యను అభినందిస్తున్న నెటిజన్లు @AnanyaNagalla #AnanyaNagalla #Tollywood #Bigtv pic.twitter.com/7pNj2nipMt
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 14, 2024 12:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

