Union Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022-23కు కేబినెట్ ఆమోదం, మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
యూనియన్ బడ్జెట్ 2022-23కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగో బడ్జెట్ ను ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

Union Cabinet approves the #Budget2022; the meeting underway at the Parliament has now concluded. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget shortly. pic.twitter.com/jpHptTfhz0
— ANI (@ANI) February 1, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 01, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).