Uttar Pradesh: యూపీలో దారుణం, మహిళలపై లాఠీ ఝళిపించిన పోలీసులు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
యూపీ పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. మహిళలను లాఠీలతో కొడుతూ చెదరగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది.
యూపీ పోలీసులు ఒక మహిళా సముహంపై లాఠీ ఝళిపించారు. మహిళలను లాఠీలతో కొడుతూ చెదరగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో అంబేద్కర్ నగర్ జిల్లా జలాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. మహిళలు పోలీసుల వాహనాలపై రాళ్ల రువ్వడంతో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇటీవల ఆ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు విమర్శలు తలెత్తాయి. ఐతే పోలీసులు మాత్రం పరిస్థితి అదుపు తీసుకురావడానికి ఇలా బలగాలను రంగంలోకి దింపి లాఠీ ఝళిపించాల్సి వచ్చిందని చెబుతున్నారు.
UP Cops Thrash Women, Street Fight, Police Say They Threw Stones.
Ambedkar Nagar The police were acting against women protesting over the vandalism of a statue of BR Ambedkar in the area recently. #ambedkarnagar#ambedkarnagarpolice#UttarPradesh#MondayMotivation pic.twitter.com/siUTz2fsSu
— Das Vanthala (@DasVanthala) November 7, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 07, 2022 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

