Swati Maliwal dragged: స్వాతి మాలీవాల్‌ను కారులోకి లాగుతున్న వీడియో ఇదే, స్వాతి చేయి కారు లోపల ఉండగానే వాహనాన్నిపోనిచ్చిన నిందితుడు
ఢిల్లీలో మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal)ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురి చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది.
ఢిల్లీలో మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ స్వాతి మాలీవాల్ (Swati Maliwal)ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురి చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అందులో స్వాతి చేయి కారు లోపల ఉండగానే నిందితుడు వాహనాన్ని ముందకు తీసుకెళ్లిన దృశ్యాలు కన్పించాయి.వీడియోలో ఆమెను కారులోకి లాగిన దృశ్యాలు అలాగే ఆమెను కారు ఆపి అడుగుతున్న దృశ్యాలు ఉన్నాయి.
Here's Video
Evident from footage : #SwatiMaliwal put her hand in car to take keys out
She wasn't dragged as she's claiming
She herself goes to driver side, before that conversation is audible
Reason for such men to stop car for a woman late night is mistaking her for a sex worker pic.twitter.com/OJeDMEwbPm
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) January 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 20, 2023 01:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

