Viral Video: కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం, కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకోవడానికి ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్, సీసీ టీవీ ఫుటేజ్ వైరల్
కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం అందరిచేత శభాష్ అనిపిస్తోంది. కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. సదాశివ నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ వెళ్తున్న నేరస్తుడిని పట్టుకున్నాడు కానిస్టేబుల్. తప్పించుకోవడానికి ప్రయత్నించగా బైక్‌ను వెంబడించి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Karnataka, Aug 8: కర్ణాటకలో కానిస్టేబుల్ సాహసం అందరిచేత శభాష్ అనిపిస్తోంది. కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. సదాశివ నగర్ పోలీస్ జంక్షన్ సమీపంలో బైక్ వెళ్తున్న నేరస్తుడిని పట్టుకున్నాడు కానిస్టేబుల్. తప్పించుకోవడానికి ప్రయత్నించగా బైక్‌ను వెంబడించి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్
Here's Video:
#WATCH: CCTV captures constable risking his life to catch a notorious criminal.
Despite being dragged along the road, the constable and traffic cops succeeded in arresting criminal near Sadashiva Nagar Police Junction.#CCTV #ViralVideo #Viral #Karnataka #KarnatakaPolice pic.twitter.com/szXZCIMdyp
— TIMES NOW (@TimesNow) August 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 08, 2024 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

