Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ భారతదేశమే కాదు మహారాష్ట్ర, గుజరాత్,ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ధార్చుల డ్యామ్ ఆనకట్ట తెగిపోవడంతో బలోడా బజార్‌లోని గణేష్‌పూర్ గ్రామం వరదల్లో మునిగిపోయింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ని ముంచెత్తిన భారీ వర్షాలు, తెగిన ధార్చుల డ్యామ్ ఆనకట్ట, నీట మునిగిన గ్రామాలు, వైరల్ వీడియో
Viral Video, Chhattisgarh village after breach in Dharchula dam

 Chhattisgarh, July 27: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ భారతదేశమే కాదు మహారాష్ట్ర, గుజరాత్,ఢిల్లీ అతలాకుతలమయ్యాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ధార్చుల డ్యామ్ ఆనకట్ట తెగిపోవడంతో బలోడా బజార్‌లోని గణేష్‌పూర్ గ్రామం వరదల్లో మునిగిపోయింది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  బంగాళాఖాతంలో అల్పపీడనం.. ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు

Here's Video:

#WATCH | Chhattisgarh: Due to the breach in Dharchula dam, a flood-like situation has arisen in Ganeshpur village of Baloda Bazar. pic.twitter.com/LcitWK88Lo

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 27, 2024 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).