Thieves Uprooted ATM machine: వీడియో, రెండు చోట్లు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు, రూ. 38 లక్షలు చోరి, క్లిప్ సోషల్ మీడియాలో వైరల్

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిన్న దొంగలు ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లి నగదును దోచుకెళ్లారు. అరయిన్ & రూపన్‌గఢ్‌లో ATM మెషీన్లు లూటీ చేయబడ్డాయి. ఓ చోట రూ. 8 లక్షలు, మరో చోట రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ దోపిడీ పద్ధతి ఒకేలా ఉంటుంది కాబట్టి అది ఒకే ముఠా కావచ్చని వైభవ్ శర్మ, రూరల్ అదనపు ఎస్పీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Thieves Uprooted ATM machine: వీడియో, రెండు చోట్లు ఏటీఎం మిషన్ ఎత్తుకెళ్లిన దొంగలు, రూ. 38 లక్షలు చోరి, క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Interchange Fee ATM operators seek higher fees on withdrawals (photo-Pixabay)

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిన్న దొంగలు ఏటీఎం మెషీన్‌ను ఎత్తుకెళ్లి నగదును దోచుకెళ్లారు. అరయిన్ & రూపన్‌గఢ్‌లో ATM మెషీన్లు లూటీ చేయబడ్డాయి. ఓ చోట రూ. 8 లక్షలు, మరో చోట రూ. 30 లక్షలు దోచుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ దోపిడీ పద్ధతి ఒకేలా ఉంటుంది కాబట్టి అది ఒకే ముఠా కావచ్చని వైభవ్ శర్మ, రూరల్ అదనపు ఎస్పీ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇదే..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 27, 2023 01:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).