Weather Update Today: భారీ వర్షాలతో ముంబై , కర్ణాటక అతలాకుతలం, ప్రమాదకర స్థాయిని మంచి ప్రవహిస్తున్న నదులు..వీడియో
దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు కర్ణాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Hyd, July 19: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు కర్ణాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కర్ణాటలోని నేత్రావతి,ఫాల్గుని నదులకు భారీగా వరదనీరు చేరుతోంది. కొన్నిచోట్ల రాకపోకలు స్తంభించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీడియో ఇదిగో, అమ్మవారికి నమస్కరించి వెండి కిరీటం సంచిలో పెట్టుకుపోయిన దొంగ
Here's Video:
VIDEO | Maharashtra: #Mumbai receives heavy rainfall. Visuals from Worli sea face.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/fdLZXF3azk
— Press Trust of India (@PTI_News) July 19, 2024
VIDEO | Karnataka: Heavy rainfall triggers flood-like situation in areas near Netravathi, Phalguni rivers in Mangaluru.
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/h71Td03oEN
— Press Trust of India (@PTI_News) July 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

