Atishi Sworn In As Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారం, కేబినెట్‌లోకి ఐదుగురు మంత్రులు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు. ‘వెట్టయాన్’ ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అదిరిపోయే డ్యాన్స్.. మీరూ చూడండి..!
Here's Video:
AAP leader Atishi sworn in as Delhi Chief Minister
Read @ANI Story | https://t.co/kEb1B8I82z#DelhiCM #Atishi #aamadmiparty pic.twitter.com/9E54gZvqgM
— ANI Digital (@ani_digital) September 21, 2024
#WATCH | Delhi | CM designate Atishi and AAP National Convenor Arvind Kejriwal at Raj Niwas for the oath ceremony pic.twitter.com/EHAXf1t9ae
— ANI (@ANI) September 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 21, 2024 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

