Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్, సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్ ముగిసినప్పటికీ.. క్యూ లైన్‌లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్ నమోదు అయింది.
- Read in
- తెలుగు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ సాయంత్రం ఆరు గంటలదాకా జరగనుంది. కాబట్టి.. సాయంత్రం 6గం.30ని.. తర్వాతే ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. దీంతో కన్నడనాటతో పాటు మొత్తం మీడియాలో అరగంట పాటు నిశ్శబ్ధం(సైలెన్స్ పీరియడ్) నెలకొనుంది. ఆ అరగంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన చర్చలు సైతం జరగకూడదని స్పష్టం చేసింది ఈసీ.
ANI Tweet
65.69% voter turnout recorded till 5 pm, in #KarnatakaElections pic.twitter.com/PH6R2LYtAP
— ANI (@ANI) May 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 10, 2023 06:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).