Hanuman Jayanti Celebrations in Kondagattu: నేడు హనుమాన్ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు.. భక్తులతో అంజన్న కోవెల కిటకిట
నేడు పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు.
Kondagattu, June 1: నేడు పెద్ద హనుమాన్ జయంతి (Hanuman Jayanti) నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. రామనామ స్మరణతో ఆలయ పరసరాలు మారుమోగుతున్నాయి. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉత్సవాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు.
జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మార్మోగుతున్న కొండగట్టు pic.twitter.com/gDOGvt5kS0
— V6 News (@V6News) June 1, 2024
Kondagattu | నేడు హనుమాన్ జయంతి.. రామనామ స్మరణతో మారుమోగుతున్న కొండగట్టు-Namasthe Telanganahttps://t.co/Zf2JihDTWb
— Namasthe Telangana (@ntdailyonline) June 1, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 01, 2024 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

