Madhya Pradesh: షాకింగ్...రోడ్డు పక్కన 52 కేజీల బంగారం..రూ.10 కోట్ల డబ్బు, ఐటీ దాడుల నేపథ్యంలో కారును వదిలేసి పారిపోయారని ఉంటారని పోలీసుల అనుమానం...వీడియో
రోడ్డు పక్కన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు...షాకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమైంది.
రోడ్డు పక్కన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు...షాకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు లభ్యమైంది.
ఆ కారు అడవిలో పార్క్ చేసి ఉండడంతో సీజ్ చేశారు పోలీసులు. రూ.42 కోట్ల విలువైన బంగారం, రూ.10 కోట్ల డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం . ఐటీ శాఖ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఎవరో వదిలేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లి నాకిన పిండితో పరోటాలు, హైదరాబాద్ బండ్లగూడలోని ఓ హోటల్ నిర్వాకుడి ఘనకార్యం...వీడియో
52 kg of gold and Rs 10 crore cash found on road at Madhya Pradesh
రోడ్డు పక్కన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు
మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‌లో ఓ కారులో లభ్యమైన 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల డబ్బు
ఆ కారు అడవిలో పార్క్ చేసి ఉండడంతో సీజ్ చేసిన పోలీసులు
రూ.42 కోట్ల విలువైన బంగారం, రూ.10 కోట్ల డబ్బును తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం… pic.twitter.com/SxXgWaDKZZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 21, 2024 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

