ఉత్తరాఖండ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఇద్దరు యువతులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. యువతుల ఫైట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియాల్సి ఉంది. రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడు, కేసు నమోదు చేసిన ఘట్‌కేసర్ పోలీసులు...వీడియో ఇదిగో
Uttarakhand women's fight at road
రోడ్డుపై ఇద్దరు యువతులు ఎలా కొట్టుకుంటున్నారో చూడండి
ఉత్తరాఖండ్ లో ఘటన
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫైటింగ్ వీడియో#Uttarakand #LadiesFighting #ViralVideo #BigTV pic.twitter.com/KlK7NdD9MZ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)