Agra Hit-and-Run: ఆగ్రాలో షాకింగ్‌.. హిట్ అండ్ రన్ కేసు, టోల్ బూత్ ఉద్యోగిని కిలో మీటర్‌ దూరం కారు బ్యానెట్‌పై ఈడ్చు కెళ్లి పడేసిన వైనం, వైరల్ వీడియో

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో( Agra Hit-and-Run) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్ డ్రైవర్(Car Driver), టోల్ బూత్ ఉద్యోగిని కార్ బోనెట్‌పై కిలోమీటరు పైగా ఈడ్చుకెళ్లి, తర్వాత అతన్ని రోడ్డుపైకి విసిరేశాడు.

Agra Hit-and-Run: ఆగ్రాలో షాకింగ్‌.. హిట్ అండ్ రన్ కేసు, టోల్ బూత్ ఉద్యోగిని కిలో మీటర్‌ దూరం కారు బ్యానెట్‌పై ఈడ్చు కెళ్లి పడేసిన వైనం, వైరల్ వీడియో
Agra Hit-and-Run Car Driver Drags Toll Worker on Bonnet for 1 km.. here are the details(video grab)

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో( Agra Hit-and-Run) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కార్ డ్రైవర్(Car Driver), టోల్ బూత్ ఉద్యోగిని కార్ బోనెట్‌పై కిలోమీటరు పైగా ఈడ్చుకెళ్లి, తర్వాత అతన్ని రోడ్డుపైకి విసిరేశాడు.

ఈ ఘటన ఖండౌలి టోల్ ప్లాజా(Khandauli Toll )లో జరిగింది. టోల్ ఉద్యోగి, డ్రైవర్ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లో ఉందని చెప్పి టోల్ చెల్లించాల్సిందిగా కోరినప్పుడు గొడవ ప్రారంభమైంది. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్, ఉద్యోగిని కారుతో తొక్కివేయడానికి ప్రయత్నించగా, ఉద్యోగి తప్పించుకునేందుకు బోనెట్‌పై ఎక్కాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన తర్వాత, ఖండౌలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించింది. టోల్ ఉద్యోగి తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతోంది.  వీడియో ఇదిగో, లైంగిక వేధింపులు, రూంకి పిలిచి ఏఐఏడీఎంకే నేతను చీపురుతో చితకబాదిన మహిళలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు 

Car Driver Drags Toll Worker on Bonnet for 1 km.. 

 

Car Drags Toll Worker in Agra, Police Begin Probe ..

#आगरा: खंदौली टोल प्लाजा पर कार सवारों की गुंडई का वीडियो वायरल हुआ, जहां फास्टैग ब्लैकलिस्ट होने पर टोलकर्मियों ने पैसा मांगा, लेकिन युवक जबरन निकलना चाहते थे। टोलकर्मी को हटाने के लिए कार चढ़ाने की कोशिश की, जिससे वह बोनट पर चढ़ गया। कार सवारों ने उसे 1 किलोमीटर तक घसीटा, जिससे… pic.twitter.com/7io3L86vGl

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 31, 2025 02:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).