Shocking Video: ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో
ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
Agra, August 12: ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయటకు తీస్తుండగా ఏడాదిన్నర బాలుడు మృతి చెందాడు. సీసీ కెమెరాలో వీడియో రికార్డు కాగా అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం, డివైడర్‌ని ఢీకొట్టిన బైక్, ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
Here's Video:
ఆగ్రాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఏడాదిన్నర బాలుడు మృతి..
పార్కింగ్ ఏరియాలో బాలుడు ఆడుతూ కారు ముందుకు వెళ్లడంతో కారు బయలకు తీస్తుండగా ఢీకొట్టి మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.
For More Updates Dowload The App Now - https://t.co/qmKskeAKU1 pic.twitter.com/sFldsZnhMY
— ChotaNews (@ChotaNewsTelugu) August 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 12, 2024 05:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

