Jani Master Case Update: వీడియో ఇదిగో, సెక్స్ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..
డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.
డ్యాన్సర్ లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద కేసులు నమోదు చేశారని తెలిసిందే. ఈ కేసు విచారణను నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులు తాజాగా కొరియోగ్రఫర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. జానీ మాస్టర్‌పై బాధితురాలు సంచలన విషయాలు బయట పెట్టింది.
జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు.. ఎందుకంటే?
బాధితురాలి ఇంట్లోనే నార్సింగి పోలీసులు 3 గంటల పాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. జానీ మాస్టర్‌తనపై అత్యాచారం చేసి దాడి చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. షూటింగ్ టైంలో క్యారవాన్‌లో బలవంతం చేశాడు. సెక్స్ కోరిక తీర్చమని నన్ను ఎంతో వేధించాడని..తన మాట వినకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా తనపై లైంగిక దాడి చేశాడని. పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి చేశాడని బాధితురాలు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. విచారణ అనంతరం బాధితురాలిని పోలీసులు భరోసారి కేంద్రానికి తీసుకెళ్లినట్టు సమాచారం.
Here's Video
నిన్న మధ్యాహ్నం రాయదుర్గం సీఎస్ నుంచి మాకో జీరో ఎఫ్ఐఆర్ వచ్చింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోడానికి ప్రయత్నిస్తున్నాం. ఆమె అందుబాటులో లేనని చెబుతోంది.
నార్సింగ్ సీఐ హరికృష్ణారెడ్డి.@AlwaysJani #JhonyMaster… https://t.co/cS7rUeLDjN pic.twitter.com/Nh8X7aYWut
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 16, 2024 10:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

