Delhi University Professors: ఢిల్లీలోని కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సీన్ రిపీట్.. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు.. ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్ల ర్యాంప్ వాక్.. వీడియో చూశారా?

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే కమలా నెహ్రూ కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సినిమాను అక్కడి ప్రొఫెసర్లు మళ్లీ చూపించారు. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు, ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్లు కనిపించి ఫెరేవల్ పార్టీలో కాసేపు హల్ చల్ చేశారు.

Delhi University Professors: ఢిల్లీలోని కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సీన్ రిపీట్.. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు.. ఆడవారి దుస్తుల్లో మగ ప్రొఫెసర్ల ర్యాంప్ వాక్.. వీడియో చూశారా?
Delhi University Professors (Credits: X)

Newdelhi, May 26: ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) పరిధిలోకి వచ్చే కమలా నెహ్రూ కాలేజీలో ‘జంబ లకిడి పంబ’ సినిమాను అక్కడి ప్రొఫెసర్లు మళ్లీ చూపించారు. మగవారి డ్రెస్సింగ్ లో లేడీ ప్రొఫెసర్లు,  ఆడవారి దుస్తుల్లో (Cloths) మగ ప్రొఫెసర్లు కనిపించి ఫెరేవల్ పార్టీలో కాసేపు హల్ చల్ చేశారు. హొయలు ఒలకబోస్తూ సరదాగా ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనిపై నెటిజన్లంతా మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిషేధించాలని చాలా మంది డిమాండ్ చేశారు.

ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 26, 2024 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).