Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్
కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్.
కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్. భయం ముఖ చిత్రాలు.. అంటూ తారక్ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తూ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాడు. ఇప్పుడీ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఒక నెలలో బిగ్ స్క్రీన్‌పైకి దేవర రాక.. ఆ అనుభూతి ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో దేవర మ్యాడ్‌నెస్‌ని అనుభవిద్దాం.. అంటూ రిలీజ్ చేసిన లుక్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
Here's New Look
𝐓𝐇𝐄 𝐅𝐀𝐂𝐄𝐒 𝐎𝐅 𝐅𝐄𝐀𝐑 ‼️
In a month, his arrival will stir up the world with an unmissable big screen experience 🔥🔥
Let’s experience his Majestic Madness in theaters on September 27th ❤️🔥#Devara #DevaraOnSep27th
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan… pic.twitter.com/UC7ojtMHJo
— NTR Arts (@NTRArtsOfficial) August 27, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 27, 2024 11:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

