ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో గల బాణాసంచా ఫ్యాక్ట‌రీ గోడౌన్‌లో పేలుడు(Factory Explosion) సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఆరు మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోయింది. ఆ ఇంటి శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. శిఖోహాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ ఇంట్లో బాణాసంచాను నిలువ చేశారు. అక్క‌డ ఈ భారీ పేలుడు జ‌రిగింది. శిథిలాల నుంచి ప‌ది మంది బాధితుల‌ను రక్షించారు. ఆరుగురికి ఆస్ప‌త్రిలో చికిత్స జ‌రుపుతున్నారు. ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని ఆగ్రా రేంజ్ ఐజీ దీప‌క్ కుమార్ తెలిపారు.

దొంగతనానికి వచ్చిన దొంగకు పులిహోర తినిపించి దేహశుద్ధి చేసిన యువకులు.. వైరల్ వీడియో ఇదిగో..!

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)