తమిళనాడు జిల్లా రామనాథపురం జిల్లాలోని మత్స్యకారుల వలలో భారీ చేప చిక్కింది. మన్నార్ బేలో అరుదైన 350 కిలోల 'ఎలిఫెంట్ ఇయర్ ఫిష్'ను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దారుణం, ఆస్పత్రిలో రోగికి వడ్డించిన ఆహారంలో చనిపోయిన బల్లి, తెలియకుండా తినడంతో పరిస్థితి విషమం, వీడియో ఇదిగో..
Fishermen caught rare 350 kg 'Elephant Ear Fish' in Tamilnadu
Tamil Nadu: Fishermen in Ramanathapuram district caught a rare 350 kg 'Elephant Ear Fish' in the Mannar Bay pic.twitter.com/wVtBY0ppnY
— IANS (@ians_india) December 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)