Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. ఏమై ఉంటుంది??

మధ్య ప్రదేశ్‌ లోని సిల్లెర్‌పూర్‌ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది.

Madhya Pradesh Horror: మధ్యప్రదేశ్‌ అడవిలో వందలాది ఆవుల మృతదేహాలు.. ఏమై ఉంటుంది??
Credits: Twitter (File)

Bhopal, Feb 19: మధ్య ప్రదేశ్‌ (Madhyapradesh) లోని సిల్లెర్‌పూర్‌ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. అక్కడి అటవీ ప్రాంతంలో దాదాపు 500 ఆవుల (Cows dead) మృతదేహాలు కనిపించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇవన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియడం లేదు. వీటిని పట్టణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ పడేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సిల్లెర్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ మాట్లాడుతూ, తాను అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Adluri Laxman: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కు తప్పిన ముప్పు.. లారీని తప్పించబోయి బోల్తా పడిన కారు.. ఎమ్మెల్యేకు గాయాలు (వీడియో వైరల్)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 19, 2024 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).