MP Marriage Viral: ప్రియురాలితో పెండ్లి కోసం పురుషుడిగా మారిన 47 ఏండ్ల మహిళ.. ఆ లవ్ స్టోరీ ఏంటంటే??
ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు.
Indore, Dec 11: ప్రేమించిన అమ్మాయిని పెండ్లి (Marriage) చేసుకోవడం కోసం ఓ మహిళ తన 47వ పుట్టిన రోజునాడు లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. వీరి పెండ్లి ఈ నెల 11న (నేడు) జరుగబోతున్నది. వీరిద్దరూ స్పెషల్ మ్యారే జ్ యాక్ట్ ప్రకారం పెండ్లి చేసుకుని, ఫ్యామిలీ కోర్టు (Family Court) నుంచి వివాహ ధ్రువపత్రాన్ని గురువారం స్వీకరించారు. ఆస్తా, అల్కా సోని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందినవారు. అల్కా జన్మతః స్త్రీ. అయితే కొన్నేండ్ల తర్వాత తాను స్త్రీని కాదని, పురుషుడిననే భావన ఆమెకు కలిగింది. అప్పటి నుంచి ఆమె తన పేరు అస్తిత్వగా మార్చుకొన్నది. అస్తిత్వ సోదరితో ఆస్తాకు స్నేహం ఉంది. దీంతో ఆస్తా ఆ అన్నా చెల్లెళ్ల ఇంటికి వెళ్తూ ఉండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. నేడే పెండ్లి జరుగనున్నది.
Sabarimala Timings: శబరిమలకు పెరిగిన భక్తుల తాకిడి.. దర్శన వేళలు గంట పొడిగింపు
A transgender man who underwent gender transformation on his 47th birthday married his long-time lover in a family court in Madhya Pradesh's Indore.
Read: https://t.co/sLY61aYTYf#Love #Couple #Marriage #Gender (Dharmendra Sharma) pic.twitter.com/ZY6DaNWRqK
— IndiaToday (@IndiaToday) December 9, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 11, 2023 09:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

