IOA On Antim Panghal: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఐఓఏ చర్య
భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ
Paris, Aug 8: భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఇండియన్ ఒలింపిక్ సంఘం.తన అక్రిడిటేషన్ సోదరికి ఇచ్చి ఒలింపిక్ గ్రామానికి పంపింది. ఒలింపిక్స్‌లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించింది ఐఓఏ. నాపై రెజ్లింగ్ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్ ఫోగాట్ గుడ్ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్ రెజ్లర్
Here's Tweet:
Wrestler Antim Panghal to be banned for three years by IOA for indiscipline during Olympic Games: Source in Indian contingent pic.twitter.com/fgFhBP2U9B
— Press Trust of India (@PTI_News) August 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

