Kanpur Shocker: వీడియో ఇదిగో, రైలులో యువకుడిపై దాడి, అంతటితో ఆగకుండా కిడ్నాప్ చేసి కారులో మళ్లీ దారుణంగా..

రైలు ఆగడంతో, దాడి చేసిన వ్యక్తులు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని రైలు నుండి ఈడ్చుకెళ్లి, అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువకుడిను దారుణంగా కొట్టారు

Kanpur Shocker: వీడియో ఇదిగో, రైలులో యువకుడిపై దాడి, అంతటితో ఆగకుండా కిడ్నాప్ చేసి కారులో మళ్లీ దారుణంగా..
Kanpur Shocker: Youth Assaulted on Train, Later Abducted and Brutally Thrashed; Rescued by Cops After Video Goes Viral

ఉత్తరప్రదేశ్ (యుపి) కాన్పూర్‌లో ఒక యువకుడిని పట్టపగలు దుండగులు కిడ్నాప్ చేశారు. కాళింది ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ సంఘటన ప్రారంభమైంది, అక్కడ దుండగులు యువకుడిపై దాడి చేశారు. రైలు ఆగడంతో, దాడి చేసిన వ్యక్తులు కళ్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడిని రైలు నుండి ఈడ్చుకెళ్లి, అతన్ని బలవంతంగా కారులో ఎక్కించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువకుడిను దారుణంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి యువకుడిని రక్షించారు. నిందితులను పట్టుకునేందుకు తదుపరి విచారణ జరుపుతున్నారు. వీడు తమ్ముడేనా, అక్కపై గొడ్డలితోదారుణంగా ఎలా దాడి చేస్తున్నాడో చూడండి, ఆస్తి వివాదాలే కారణం, వీడియో ఇదిగో..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 11, 2024 05:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).