మహాకుంభమేళా (Maha Kumbh Mela)కన్నుల పండువగా సాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తున్నారు.

ఇక కుంభమేళాలోనే హైలైట్‌గా నిలిచింది ఓ యువతి. ఆమె పేరే మెనాలిసా భోంస్లే(Kumbh Mela Monalisa). ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన ఆమె అందానిఇక నెటిజన్లు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కోట్లాది మంది ఆమె కన్నులకు ఫిదా కాగా 'బ్రౌన్ బ్యూటీ' గా పేరు తెచ్చుకుంది.

కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా(Monalisa House) తన ఇంటిని చూపించింది. తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది మోనాలిసా. మీరు కూడా మోనాలిసా ఇంటిని చూసేయండి. కాటుక దిద్దిన తేనె కళ్లతో కుర్రాళ్ల మతి పోగుడుతున్న మోనాలిసా భోంస్లే, సోషల్ మీడియా స్టార్ వైరల్ వీడియోలు ఇవిగో.. 

Kumbh Mela  Monalisa shows off her home

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)