అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్. రాముని అవతరాంలో జై శ్రీరామ్ అంటూ కనిపించగా చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయోధ్య రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రామాలయం భారతదేశ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక స్మారక చిహ్నంగా నిలుస్తుందని ప్రశంసించారు. 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ప్రత్యేక పూజలతో అయోధ్య రామాలయం ప్రారంభన సంగతి తెలిసిందే.  హెల్మెట్‌ లేకుండా నడిచినందుకు ఫైన్‌ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన

Little girl Vedika Jaiswal dressed as Shri Ram Lalla in Ayodhya 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)