Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో

సామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
Lord Ganesh's Image Created on Farm Land, video goes viral

సామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.  వినాయకచవితి..లాల్‌ బాగ్ రాజా దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, వీడియో ఇదిగో

Here's Video:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 07, 2024 12:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).