Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి.

Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో
Major fire Accident at Mahakumbh Mela in Sector 22(video grab0

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుండగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

మహాకుంభమేళాలో(Mahakumbh Mela 2025) అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. జనవరి 19న తొలి అగ్నిప్రమాదం(Fire Accident) జరుగగా తాజాగా మరోసారి సెక్టార్ 22లో మంటలు చెలరేగాయి.అయితే మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.

ఇక మౌని అమావాస్య పుణ్యస్నానం చేసేందుకు భక్తులు పోటెత్తగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారని యూపీ సర్కార్(UP Govt) వెల్లడించింది. మరోవైపు ఇప్పటివరకు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించగా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్‌ను నడుపుతోంది. మహిళ రాంగ్ సైడ్ డ్రైవ్‌.. ఒక వాహనంతో మరోక వాహనం ఇలా పలు వాహనాలు ఢీ, వైరల్‌గా మారిన వీడియో

Major fire Accident at Mahakumbh Mela in Sector 22

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 30, 2025 03:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).