దేవుడు తిరిగి బ్రతికిస్తాడు అని బిల్డింగ్ పైనుంచి దూకాడు ఓ యువకుడు. తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని, దేవునితో తాను మాట్లాడానని‌‌‌‌... నేను చనిపోయిన బతుకుతానని పిచ్చి నమ్మకంతో నాలుగవ అంతస్తు నుండి దూకాడు. తీరా చేతులు, కాళ్లు విరిగి తల తీవ్రమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్‌గా మారింది.  డ్రైనేజీ నీటితో చెరువులను తలపిస్తున్న ఢిల్లీ రోడ్లు (వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)