పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’ ఆచరించారు. తొలి రోజు కోటిన్నర మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించగా ఇవాళ మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో భక్తజన సంద్రంగా మారింది ప్రయాగ్ రాజ్. వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
Naga Sadhus 'Amrit Snan' at Triveni Sangam
పవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’..
మహా కుంభమేళా పోటెత్తిన భక్తజనం
తొలి రోజు కోటిన్నర మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటన
ఈరోజు ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా pic.twitter.com/hb3oflUVHT
— BIG TV Breaking News (@bigtvtelugu) January 14, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
