ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్ చేశాడు. తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు పేషెంట్. కత్తెర పట్టుకుని తోటి పేషెంట్లను బెదిరించాడు ప్రమోద్. దీంతో భయబ్రాంతులకు గురయ్యారు ఇతర పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది. లేబర్ రూమ్ డోర్ అద్దం పగులగొట్టి ప్రమోద్ ను బంధించింది సిబ్బంది. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఇక సంక్రాంతి పండగ వేళ దొంగలు చేతివాటం ప్రదర్శించారు. వరంగల్ లోని ఏనుమాముల ఇందిరమ్మ కాలనీ, గీసుకొండ, దామెర, బొడ్డు చింతలపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు. కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు దుండగులు. భారీగా నగదు, బంగారం చోరీకి గురిఆగా సంక్రాంతి వేడుకలకు స్వగ్రామాలకు వెళ్లడంతో చోరీలు జరిగాయి. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు, క్లూస్ టీమ్. వీడియో ఇదిగో, పోటీ ఇవ్వకుండానే కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి పుంజు, రెప్పపాటులో రూ. 20 లక్షలు హుష్ కాకి
Patient Creates Chaos in Government Hospital
ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్..
తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన పేషెంట్
కత్తెర పట్టుకుని తోటి పేషెంట్లను బెదిరించిన ప్రమోద్
దీంతో భయబ్రాంతులకు గురైన ఇతర పేషెంట్లు, ఆసుపత్రి సిబ్బంది
లేబర్ రూమ్ డోర్ అద్దం పగులగొట్టి ప్రమోద్ ను బంధించిన సిబ్బంది pic.twitter.com/MG8Ena0SZz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 15, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)