Rajinikanth: సీఎం యోగికి రజినీకాంత్ పాదాభివందనంతో కాంట్రవర్సీ.. యోగి కాళ్లు మొక్కడంపై రజనీకాంత్ వివరణ.. యోగులు, సన్యాసులు తనకంటే చిన్నవారైనా పాదాభివందనం చేస్తానంటూ వెల్లడి
లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజినీకాంత్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
Newdelhi, Aug 22: లక్నో (Lucknow) నగర పర్యటన సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) ఉత్తర్ ప్రదేశ్ (Uttarpradesh) సీఎం యోగి ఆదిత్య నాథ్ కు (Yogi Adityanath) పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నరైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు.
Chennai, Tamil Nadu | It is my habit to touch the feet of Yogis or Sanyasis and take their blessings, even if they are younger to me, I have done that only: Actor Rajinikanth on meeting UP CM Yogi Adityanath and touching his feet pic.twitter.com/dPItSmLu2f
— ANI (@ANI) August 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 08:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

