Paris Paralympics 2024: పారాలింపిక్స్, భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల షాట్‌పుట్ ఎఫ్46లో పతకం గెలిచిన సచిన్ సర్జేరావు ఖిలారీ
పారాలింపిక్స్‌లో భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్ ఎఫ్46లో ప్రపంచ ఛాంపియన్ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి.
పారాలింపిక్స్‌లో భారత్ మరో రజత పతకం సాధించింది. పురుషుల షాట్‌పుట్ ఎఫ్46లో ప్రపంచ ఛాంపియన్ సచిన్ సర్జేరావు ఖిలారీ (16.32 మీ) రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. ఈ పారాలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కిది 11వ పతకం.ఇప్పటిరవకు పారిస్ గేమ్స్ లో భారత్ కు 21 పతకాలు లభించాయి. పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి
Here's News
Sachin Khilari wins Silver Medal in Shot Put F46
- 21st Medal for Team India 🇮🇳
WELL DONE SACHIN 👏❤️ pic.twitter.com/jZSrxBSLpt
— The Khel India (@TheKhelIndia) September 4, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 04, 2024 03:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

