టెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు మృతి చెందారు. లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషన్ హోటల్ వద్ద ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 7గురు గాయపడినట్లు ధృవీకరించారు పోలీసులు. ఈ పేలుడుకు క్రాకర్స్ లేదా బాంబు కారణమై ఉంటుందని భావిస్తున్నారు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!
Tesla Cybertruck explodes, one dead
టెస్లా సైబర్ ట్రక్ పేలుడు.. ఒకరు మృతి
లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషన్ హోటల్ వద్ద ఘటన
ఈ ప్రమాదంలో 7గురు గాయపడినట్లు ధృవీకరించిన పోలీసులు
ఈ పేలుడుకు క్రాకర్స్ లేదా బాంబు కారణమై ఉంటుందని భావిస్తున్న టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ pic.twitter.com/3NxtHyIdK6
— BIG TV Breaking News (@bigtvtelugu) January 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)