నూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు. జనవరి 1న రాత్రి 11:20 గంటలకు జమైకాలోని 103వ ప్రెసింక్ట్ పరిధిలోని 91-12 144వ ప్లేస్‌లోని అమజురా ఈవెంట్ హాల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో కాల్పుల కలకలం, జనాలపైకి వాహనంతో దూసుకెళ్లి అనంతరం కాల్పులు జరిపిన దుండగుడు, 10 మంది మృతి
Mass shooting in Queens leaves at least 11 people injured...Reports
BREAKING: At least 11 people shot in Queens, New York
— BNO News (@BNONews) January 2, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)