కూతురును చంపి ఊరంతా ఈడ్చుకెళ్ళిన తండ్రి పంజాబ్లోని అమృత్‌సర్‌లో దారుణం.. బౌ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు కాగా 3వ కూతురు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగొచ్చింది. దీంతో ఆగ్రహంతో చంపి బైకుకి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. అనంతరం శవాన్ని రైలు పట్టాలపై పడేశాడు.
కూతురును చంపి ఊరంతా ఈడ్చుకెళ్ళిన తండ్రి
పంజాబ్లోని అమృత్‌సర్‌లో దారుణం.. బౌ అనే వ్యక్తికి 5 మంది కూతుర్లు కాగా 3వ కూతురు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, మరుసటి రోజు తిరిగొచ్చింది.
దీంతో ఆగ్రహంతో చంపి బైకుకి కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లాడు. అనంతరం శవాన్ని రైలు పట్టాలపై పడేశాడు. pic.twitter.com/YlGVwnalZT
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)