ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మూత్రం కలిపి జ్యూస్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను చితకబాదారు స్థానికులు. నిందితుల నుంచి లీటర్ మూత్రం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులపై కన్నెయ్యండి.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన
Here's Video:
జ్యూస్‌లో యూరిన్.. చితక్కొట్టిన జనం...
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మూత్రం కలిసిన జ్యూస్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు.. నిందితుల నుంచి దాదాపు లీటర్ మూత్రం స్వాధీనం. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.
సోషల్ మీడియాలో వైరల్… pic.twitter.com/jhaF8EfpvH
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)