Hyd, Aug 4: హీరో రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవలె ఓ స్టూడియోలో రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషాను లావణన్య చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా తాజాగా తనపై ఆర్జే శేఖర్ బాషా దాడి చేశాడని డయల్ 100కి సమాచారం ఇచ్చింది లావణ్య. తన కడుపుపై తన్ని , ఇష్టం వచ్చినట్లు కొట్టాడని పేర్కొంది. టీవీ డిబేట్ లైవ్ షోలో రేడియో జాకీ శేఖర్ భాషాను చెప్పుతో కొట్టిన హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య.. వీడియో వైరల్
Here's Video:
👉లావణ్య పై దాడి చేసిన RJ శేఖర్ బాషా
👉ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లోను ఉండగా లావణ్య , శేఖర్ బాషా మధ్య వివాదం
👉లావణ్య కడుపు పై తన్ని, దాడి చేసిన శేఖర్ బాషా
👉గాయాలతో డయల్ 100 కి సమాచారం ఇచ్చిన లావణ్య pic.twitter.com/JCTu5mDlNh
— ChotaNews (@ChotaNewsTelugu) August 4, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)