Rohit Sharma-Kohli Lifting Trophy: వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం

భారత క్రికెట్ జట్టు విజయ పరేడ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ICC T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ముంబైలో అభిమానుల సముద్రం ముందు పైకి ఎత్తి అభిమానులకు కానుకగా అందించారు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అభిమానులతో సంబరాలు చేసుకునే మూడ్‌లో ట్రోఫిని అభిమానులకు చూపించారు.

Rohit Sharma-Kohli Lifting Trophy: వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం
Virat Kohli, Rohit Sharma Lift ICC T20 World Cup 2024 Trophy in Front of Sea of Fans in Mumbai

భారత క్రికెట్ జట్టు విజయ పరేడ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ICC T20 వరల్డ్ కప్ 2024 ట్రోఫీని ముంబైలో అభిమానుల సముద్రం ముందు పైకి   ఎత్తి అభిమానులకు కానుకగా అందించారు. ఇద్దరు సీనియర్ క్రికెటర్లు అభిమానులతో సంబరాలు చేసుకునే మూడ్‌లో ట్రోఫిని అభిమానులకు చూపించారు.వారిని ఉత్సాహపరిచిన లక్షలాది అభిమానుల ఆనందానికి గుర్తుగా ట్రోఫిని వారి వైపు చూపించారు. భారత క్రికెట్ జట్టు అంతకుముందు బార్బడోస్ నుంచి ఢిల్లీకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను భారత్ గెలుచుకున్న తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్‌ శర్మ డ్యాన్స్ వీడియో ఇదిగో, స్థానిక మహిళలతో కలిసి చిందేసిన టీమిండియా కెప్టెన్, ప్రధాని మోదీ నివాసానికి చేరుకున్న భారత జట్టు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 04, 2024 09:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).