Women Fight Over Free Seat in Bus: వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు. కొన్ని రూట్లలో సరిపోయే అన్ని బస్సులు లేక ఇబ్బంది ఆడుతున్నారు. రద్దీని బట్టి బస్సులు పెంచితే సమస్య ఉండదు అని కొంతమంది చెబుతుండగా మహిళలు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే
Women's fight for Seats in Free Bus Near Ganapuram, Wanaparthy District
వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం ఇంతగా గొడవ పడుతున్న మహిళలు..
కొన్ని రూట్లలో సరిపోయే అన్ని బస్సులు లేక ఇబ్బంది ఆడుతున్నారు. రద్దీని బట్టి బస్సులు పెంచితే సమస్య ఉండదు. @TGSRTCHQ pic.twitter.com/e35tkxaZC9
— The 4th Estate (@The4thestate_tv) January 10, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)