August 12: సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు రన్నింగ్ లారి పట్టుకుని ప్రాణాంతక విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని నెటిజన్లు కోరుతున్నారు. మనవడితో క్రికెట్ ఆడిన అల్లు అరవింద్, వీడియో వైరల్
Here's Video:
ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆకతాయిలు..
సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. ఇలాంటి విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులని నేటిజన్లు కోరుతున్నారు. pic.twitter.com/yHE8uRyNHe
— ChotaNews (@ChotaNewsTelugu) August 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)