Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సింధు
పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆరవ సీడ్ హీ బిన్‌జావో తో తలపడనుంది సింధు.
Paris, July 31: పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆరవ సీడ్ హీ బిన్‌జావో తో తలపడనుంది సింధు.
తొలి మ్యాచ్‌లో 21-9, 21-6 స్కోరుతో ఫాతిమా అబ్దుల్ రజాక్‌పై సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సింగ్‌లో భారత్‌కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి పట్టిన అంతిమ్ పంగల్, మహిళా బాక్సర్ల పైనే భారత్ పతకం ఆశలు
Here's Tweet:
𝐁𝐈𝐆 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: 𝐏.𝐕 𝐒𝐢𝐧𝐝𝐡𝐮 𝐬𝐭𝐨𝐫𝐦𝐬 𝐢𝐧𝐭𝐨 𝐏𝐫𝐞-𝐐𝐅
Sindhu thrash WR 73 Kristin Kuuba 21-5, 21-10 in her 2nd & final Group stage clash. #Paris2024 #Paris2024withIAS #Paris2024withIAS pic.twitter.com/jXfY6p66Fd
— India_AllSports (@India_AllSports) July 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2024 03:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

