India vs England, World Cup 2023, Viral Video: 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, షమీ వికెట్లు ఎలా తీశాడో ఈ వీడియోల్లో చూడండి..

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో భారత్ బౌలింగ్ విభాగం పట్టు బిగించింది. ఇంగ్లాండ్ 10 ఓవర్లకే 40 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బుమ్రా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

India vs England, World Cup 2023, Viral Video: 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, షమీ వికెట్లు ఎలా తీశాడో ఈ వీడియోల్లో చూడండి..
Mohmmed Shami (PIC@ ICCC X)

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో భారత్ బౌలింగ్ విభాగం పట్టు బిగించింది. ఇంగ్లాండ్ 10 ఓవర్లకే  40 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బుమ్రా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

Mohmmed Shami (PIC@ ICCC X)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 29, 2023 07:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).