IND vs AUS, Shubman Gill Video: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తర్వాత శుభ్ మాన్ గిల్ ఏం చేశాడో తెలిస్తే షాక్ తింటారు..ఈ వీడియో చూడండి..
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశారు.
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశారు. శుభ్‌మన్ గిల్ (104), శ్రేయాస్ అయ్యర్ (105) సెంచరీల తర్వాత సూర్యకుమార్ యాదవ్ (72 పరుగులు, 37 బంతుల్లో) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు.

The moment when Shubman Gill registered his 6th ODI Hundred! 👏👏#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/SiIh7dWk2e
— BCCI (@BCCI) September 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 24, 2023 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

