IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..టీ 20 ప్రపంచ కప్ సెమీఫైనల్ లోకి అడుగుపెట్టిన రోహిత్ సేన
వరల్డ్ కప్ టీ20 పోటీల్లో భారత్ తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. సూపర్-8లో భారత్ 24 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ సెమీస్ రంగంలోకి ప్రవేశించింది. టీమిండియా తరుపున రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. జూన్ 27న అడిలైడ్‌లో జరిగే సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది.

India advance to the semi-finals of the #T20WorldCup 2024 🔥🇮🇳
Rohit Sharma's marvellous 92 combined with a superb bowling effort hand Australia a defeat in Saint Lucia 👏#AUSvIND | 📝: https://t.co/lCeqHIMg1Y pic.twitter.com/HklyIAXzvL
— ICC (@ICC) June 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 25, 2024 12:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).