India vs Afghanistan, World Cup 2023: భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచిన పసికూన ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా లక్ష్యం 273 పరుగులు..
ICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి.
ICC ODI వరల్డ్ కప్ 9వ మ్యాచ్‌లో, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ పై మొదట బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే 273 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, శార్దూల్ చెరో వికెట్ తీశారు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన హష్మతుల్లా షాహిది 80 పరుగులు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 62 పరుగులు చేశారు.

Innings Break!
4⃣ wickets for @Jaspritbumrah93
2⃣ wickets for vice-captain @hardikpandya7
1⃣ wicket each for @imkuldeep18 & @imShard
Target 🎯 for #TeamIndia - 273
Scorecard ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/8I5sFgrn6k
— BCCI (@BCCI) October 11, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 11, 2023 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

